కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత, అరెస్టులు *Political | Telugu OneIndia

2022-08-23 680

Bandi Sanjay has called upon the BJP ranks to organize a statewide agitation today to protest the attacks on BJP leaders. At the same time, CM KCR and Kavitha who is involved in the Delhi liquor scam is being targeted.తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనపై బీజేపీ తమ ఆందోళనను ఉధృతం చేస్తోంది. ఇప్పటికే నిత్యం టిఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై టార్గెట్ చేస్తున్న బండి సంజయ్ కు రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు అస్త్ర శస్త్రాలను అందిస్తున్నాయి. కవిత లిక్కర్ స్కాం ఎపిసోడ్ తో ఆందోళనలు చెలరేగగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు బండి సంజయ్.

#BJP
#bandisanjay
#kavitha
#trs

Videos similaires